నన్నొదిలేసి వేరేవాడితో తిరుగుతుంటే ఓర్చుకోలేక రేప్ చేసి చంపేశా....

తనను కాదన్నందుకు ఓ యువతిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్ శివార్లలోని ప్రగతి రిసార్ట్సులో చోటుచేసుకుంది. తనను ప్రేమించి మరొకడితో తిరుగుతోందన్న కక్షతో ఆమెను నమ్మకంగా తీసుకెళ్లి అత్యంత దారుణంగా

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (10:55 IST)
తనను కాదన్నందుకు ఓ యువతిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్ శివార్లలోని ప్రగతి రిసార్ట్సులో చోటుచేసుకుంది. తనను ప్రేమించి మరొకడితో తిరుగుతోందన్న కక్షతో ఆమెను నమ్మకంగా తీసుకెళ్లి అత్యంత దారుణంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే... నిన్న మధ్యాహ్నం డిగ్రీ విద్యార్థిని శిరీషను హైదరాబాద్ నగర శివార్లలోని ప్రగతి రిసార్ట్స్‌కు సాయిప్రసాద్ తీసుకెళ్లాడు. 
 
తనను పెళ్లాడాలని బ్రతిమాలాడు. ఆమె ససేమిరా అనేసరికి ఆమెపై ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమెను ప్రతిఘటించినప్పటికీ లాభంలేకపోయింది. ఆపై ఆమె వాష్ రూముకు వెళ్లి ముఖాన్ని సబ్బుతో కడుక్కుంటున్న సమయంలో వెనుక నుంచి వెళ్లి ఆమె గొంతు కోసేశాడు. ఆపై ఆమె ఛాతీపైన పొడిచి హత్య చేశాడు. హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన విషయాలు షాకింగ్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments