ఆ అమ్మాయితో వాట్సప్ ఛాటింగ్ ఏంట్రా?: తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య

ఐవీఆర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (19:57 IST)
మొబైల్ ఫోన్లు వచ్చాక ఇప్పుడు వాట్సప్ చాటింగులు, వీడియో కాలింగులు మామూలైపోయాయి. తెలిసీ తెలియని వయసులో పిల్లలు ఆ ఫోన్లలో చేసుకునే చాటింగులు, వీడియో కాల్స్ ఆ తర్వాత కాలంలో ప్రాణాల మీదికి వస్తున్నాయి. ఇటువంటి విషాదకర ఘటన తెలంగాణ లోని భద్రాద్రి కొత్తకూడెం జిల్లా చుంచుపల్లిలో జరిగింది.
 
9వ తరగతి చదువుతున్న బాలుడు మనోజ్ తను చదువుతున్న పాఠశాల లోని 7వ తరగతి విద్యార్థినితో వాట్సప్ చాటింగ్ చేస్తున్నాడు. ఈ ఛాటింగ్ చూసిన తల్లిదండ్రులు... అమ్మాయితో ఏంట్రా వాట్సప్ చాటింగ్ అంటూ మందలించారు. దీనితో మనస్తాపానికి గురైన బాలుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు.
 
క్రమశిక్షణలో పెట్టేందుకు కాస్త కటువుగా మాట్లాడినందుకు కుమారుడు ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments