Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

ఠాగూర్
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (12:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద కారు - బైకు ఢీకొన్న ఘటనలో ఎస్ఐ శ్వేతతో పాటు మరొకరు మృత్యువాతపడ్డారు. కారు తొలుత బైకును ఢీకొట్టి, ఆ తర్వాత చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ శ్వేత ప్రాణాలు కోల్పోయారు.
 
ఆర్నకొండ నుంచి జగిత్యాల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్వేత కారును డ్రైవింగ్ చేస్తూ తొలుత బైక్‌ను, ఆ తర్వాత చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రమాదస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. శ్వేత మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. కాగా, జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె కోరుట్ల, వెల్గటూరు, కథలపూర్, పెగడపల్లిలలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments