చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద మహిళ శవం - ప్రియుడే హంతకుడు (వీడియో)

ఠాగూర్
ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (11:16 IST)
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద లభించిన మహిళ మృతదేహం కేసులో కీల పరిణామం చోటుచేసుకుంది. మృతురాలు వెస్ట్ బెంగాల్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. ప్రియుడే ఆమెను చంపినట్టు పోలీసుల దర్యాప్తు తేలింది. పదేళ్ల నుంచి భర్తతో దూరంగా ఉంటున్న మహిళ.. ఇటీవల పరిచయమైన ఓ యువకుడుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం చేస్తూ కొండాపూర్‌లో కలిసి ఉంటున్నారు. 
 
వారిమధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ప్రమీలను చంపేసి, మృతదేహాన్ని వద్ద వదిలేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమీల మృతదేహాన్ని 37 కిలోమీటర్ల పాటు ఆటోలో తీసుకొచ్చినా పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. మృతదేహాన్ని రైల్వే స్టేషన్ ప్రహరీగోడ వద్ద పడేసి వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత స్టేషన్‌లో ఉండే ప్రయాణికుల వెయింటింగ్ హాలులో నింపాదిగా స్నానం చేసి.. ఆ తర్వాత అస్సాం రైలెక్కి పారిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మొత్తం తతంగం రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments