Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

సెల్వి
శుక్రవారం, 18 జులై 2025 (12:40 IST)
కేంద్ర గృహనిర్మాణ - పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ప్రకారం, భారతదేశంలోని 10 లక్షలకు పైగా జనాభా కలిగిన 40 నగరాల్లో హైదరాబాద్ ఆరవ పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. ఈ నగరం 2023-24లో 9వ స్థానంలో ఉంది. 
 
అంతకుముందు సంవత్సరం 10వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మొదటి రెండు పరిశుభ్రమైన నగరాలు అహ్మదాబాద్, భోపాల్ నిలవగా.. తెలంగాణలో, ఈ సంవత్సరం టాప్ 10 జాబితాలో మరే ఇతర నగరం చోటు దక్కించుకోలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ నుండి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) 9వ ర్యాంక్‌ను దక్కించుకుంది.
 
అలాగే హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణ స్థానిక సంస్థ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆరవ ర్యాంకును సాధించడంతో పాటు, సెవెన్-స్టార్ సిటీగా రేటింగ్ పొందింది. 
 
వాటర్+ సర్టిఫికేషన్‌ను పొందింది. దీనితో పాటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (SCB) కూడా మంచి పారిశుద్ధ్య పద్ధతులకు అవార్డును అందుకుంది. కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా చెత్త రహిత నగరం (GFC) రేటింగ్ కింద హైదరాబాద్‌కు ఏడు స్టార్స్ లభించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments