Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌ జిల్లాలో పోటీ చేసే అభ్యర్థులు వీరే

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (14:37 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 7వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరెవరో తేలిపోయింది. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ఘట్టాలు ముగిసిపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే,
 
1. ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం : ముఠా గోపాల్ (తెరాస), అనిల్ కుమార్ యాదవ్ (కాంగ్రెస్), కె లక్ష్మణ్ (బీజేపీ), ఎం. నగేశ్ (బీఎల్ఎఫ్). 
 
2. మలక్‌పేట : చావ సతీశ్ కుమార్ (తెరాస), ముజఫర్ (టీడీపీ) , ఆలె జితేంద్ర (బీజేపీ), అహ్మద్ బలాల్ (మజ్లిస్). 
 
3. అంబర్ పేట : కాలేరు వెంకటేశ్ (తెరాస), నిజ్జన రమేశ్ (టీజేఎస్), జి కిషన్ రెడ్డి (బీజేపీ), శ్రీహరి (బీఎల్ఎఫ్). 
 
4. ఖైరతాబాద్ : దానం నాగేందర్ (కాంగ్రెస్), దాసోజు శ్రవణ్ (కాంగ్రెస్), సీహెచ్ రామచంద్రారెడ్డి (బీజేపీ), ఎం.గోవర్థన్ రెడ్డి (బీఎస్పీ).
 
5. జూబ్లీహిల్స్ : మాంగటి గోపీనాథ్ (తెరాస), పి. విష్ణువర్థన్ రెడ్డి (కాంగ్రెస్), శ్రీధర్ రెడ్డి (బీజేపీ), అంజిబాబు (బీఎల్ఎఫ్).
 
6. సనత్ నగర్ : తలసాని శ్రీనివాస్ యాదవ్ (తెరాస), కూన వెంకటేశ్ గౌడ్ (టీడీపీ), భవర్ లాల్ వర్మ (బీజేపీ), వెంకటేశ్వర్ (బీఎల్ఎఫ్). 
 
7. నాంపల్లి : మునుకుంట్ల ఆనంద్ గౌడ్ (తెరాస), మహ్మద్ ఫిరోజ్ ఖాన్ (కాంగ్రెస్), దేవర కరుణాకర్ (బీజేపీ), జాఫర్ హుస్సేన్ (మజ్లిస్).
 
8. కార్వాన్ : జీవన్ సింగ్ (తెరాస), ఉస్మాన్ మహ్మద్ అల్ హజ్రీ (కాంగ్రెస్), టి అమర్ సింగ్ (బీజేపీ), కౌసర్ మొహయుద్దీన్ (మజ్లిస్).
 
9. గోషామహల్ : ప్రేమ్ సింగ్ రాథోడ్ (తెరాస), ఎం. ముఖేశ్ గౌడ్ (కాంగ్రెస్), రాజా సింగ్ (బీజేపీ), చంద్రముఖి (ఇండి).
 
10. చార్మినార్ : మహ్మద్ సలావుద్దీన్ (తెరాస), మహ్మద్ గౌస్ (కాంగ్రెస్), టి ఉమామహేంద్ర (బీజేపీ), ముంతాజ్ అహ్మద్ ఖాన్ (మజ్లిస్).
 
11. చాంద్రాయణ గుట్ట : సీతారాం రెడ్డి (తెరాస), ఇసాబినోబైద్ మిస్రీ (కాంగ్రెస్), సయ్యద్ షహజాదీ (బీజేపీ), అక్బరుద్దీన్ ఓవైసీ (మజ్లిస్).
 
12. యాకత్ పురా : సామ సుందర్ రెడ్డి (తెరాస), కె.రాజేందర్ రాజు (కాంగ్రెస్), చర్మాని రూపరాజ్ (బీజేపీ), పాషా ఖాద్రీ (మజ్లిస్). 
 
13. బహదూర్ పురా : ఇనాయత్ అలీ బక్రీ (తెరాస), కాలెం బాబా (కాంగ్రెస్), అనీఫ్ అలీ (బీజేపీ), మోజం ఖాన్ (మజ్లిస్).
 
14. సికింద్రాబాద్ : టి. పద్మారావు గౌడ్ (తెరాస), కాసాని జ్ఞానేశ్వర్ (కాంగ్రెస్), సతీశ్ గౌడ్ (బీజేపీ), అలిన్ (బీఎల్ఎఫ్).
 
15. సికింద్రాబాద్ కంటోన్మెంట్ : జి. సాయన్న (తెరాస), సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్), శ్రీగణేశ్ (బీజేపీ), యాదగిరి (బీఎల్ఎఫ్). 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments