రవ్వ లడ్డు తయారీ విధానం..

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (16:26 IST)
కావలసిన పదార్థాలు: 
బొంబాయిరవ్వ - పావుకిలో
వేయించిన శనగపిండి - పావుకిలో
పంచదార - అరకిలో
నెయ్యి - 200 గ్రాములు
జీడిపప్పు - 50 గ్రాములు
యాలకులు - 6
ఎండుకొబ్బరి - ఒక చిప్ప 
 
తయారుచేయండి ఇలా:
మొదట జీడిపప్పును కొద్దిగా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యినిలో రవ్వను వేసి, లైట్ బౌనిష్ వచ్చే వరకు వేయించి ప్రక్కన వెట్టుకోవాలి. రవ్వ మొరుముగా వుంటే రోటిలో దంచాలి. ఇప్పుడు స్టౌ మీద పాత్ర ఉంచి, అందులో కొంచెం నీళ్లు పోసి, పంచదారనూ కలిపి తీగపాకం పచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఆ పాకంలో పక్కన పెట్టుకున్న రవ్వ, జీడిపప్పు,  శనగపిండి, ఎండుకొబ్బరి, యాలకులను కలిపి కొద్ది వేడిమీద ఉండలుగా చేయాలి. ఇవి 4 రోజులపాటు నిలువ వుంటాయి. పాకం బాగా కుదిరితే రవ్వలడ్డు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఆవకాయలాగా ఆంధ్రులకు రవ్వలడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదుకదా మరి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana : తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తండ్రి పేరుతో రూ.3 కోట్లకు బీమా... తర్వాత పాము కాటుతో చంపేసిన కన్నబిడ్డలు

Chandrababu: పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలో జగన్‌కు ఓ క్లారిటీ ఉంది... సజ్జల

Pawan Kalyan: నేను టిక్కెట్లు అమ్ముకోవట్లేదు.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Roshan: ఛాంపియన్: షూటింగ్లో కొన్ని గాయాలు అయ్యాయి : రోషన్

Kokkoroko: రమేష్ వర్మ నిర్మాణ సంస్థ చిత్రం కొక్కోరొకో షూటింగ్ పూర్తి

మైథలాజికల్ రూరల్ డ్రామా కథ తో అవినాష్ తిరువీధుల .. వానర సినిమా

Sridevi Appalla: బ్యాండ్ మేళం... ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్ అంటోన్న శ్రీదేవి అపళ్ల‌

శంబాలా సినిమా చాలా డిఫరెంట్ కథ, సక్సెస్ కొట్టబోతున్నాం: నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments