Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీటి అడుగుకు చేరి అడ్డంగా పడితే...?

నీటి అడుగుకు చేరి అడ్డంగా పడితే...?
, మంగళవారం, 26 మార్చి 2019 (14:43 IST)
ఐస్‌క్యూబ్స్ ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఐస్ క్యూబ్ ట్రేలో నీరు పోసే ముందు ఆ నీటిని కాచి, వడపోత చేసి పోయాలి. ఎందుకంటే.. ఐస్‌క్యూబ్స్ క్రిస్టర్ క్లియర్‌గా వస్తాయి. రెగ్యులర్ వాటర్‌తో తయారైన ఐస్‌క్యూబ్స్ తెల్లగా ఉంటాయి.
 
గుడ్లు వండే ముందు వాటిని ఓసారి చెక్ చేసుకోవాలి. ఎలాగంటే.. ఓ జగ్గులో నీళ్లు నిండా పోసుకోవాలి. తరువాత గుడ్డుని ఆ నీటిలో వేయాలి. గుడ్డు తేలిందో అది చాలా రోజులు నిల్వ వున్నదని అర్థం. అలా కాకుండా అది నీటి అడుగుకు చేరి అడ్డంగా పడితే ఆ గుడ్డు తాజాగా ఉందని అర్థం.
 
వైన్‌ అధిక సమయం తాజాగా ఉండాలంటే.. అందులో మంచులా గడ్డ కట్టిన ద్రాక్షపండ్లను వేయాలి. ఐస్‌క్రీమ్ కొని డీప్ ‌ఫ్రిజ్‌లో పెడితో.. తినే సమయానికి గడ్డకట్టేస్తుందా.. అయితే ఇలా చేయండి.. ఐస్‌క్రీమ్ బాక్సును ఓ కవర్‌లో చుట్టి డీప్ ఫ్రిజ్‌లో పెడితే ఐస్‌క్రీమ్ గడ్డకట్టకుండా ఎప్పుడైనా తినేందుకు వీలుగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరటిపండులో జీలకర్ర పొడి కలిపి తింటే..?