ఉసిరి మురబ్బా తయారీ విధానం..?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (12:00 IST)
కావలసిన పదార్థాలు:
ఉసిరికాయల తురుము - 1 కప్పు
నీరు - పావుకప్పు
చక్కెర - పావుకప్పు
యాలకుల పొడి - అరస్పూన్
దాల్చిన చెక్క - చిన్నముక్క.
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో ఉసిరి తురుము, నీరు, చక్కెర వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత యాలకుల పొడి, దాల్చినచెక్క పొడి వేసి మరో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం చిక్కబడడానికి 15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు దాల్చినచెక్క తీసేయాలి. అంతే ఉసిరి ముబ్బా రెడీ. ఈ మిశ్రమం నెలరోజుల పాటు వాడుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Rohit: చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లనున్నారా ?

ఎన్డీఏతో పొత్తు లేదు.. స్వతంత్రంగా పోటీ చేస్తాం.. టీవీకే విజయ్

కూకట్‌పల్లిలో ఒక భారీ దోపిడీ.. కంట్లో కారం చల్లి రూ.1కోటి దోచుకెళ్లారు..

Donald Trump: ఇజ్రాయెల్ అణు ఆయుధాన్ని ప్రయోగిస్తుందని భావించడం లేదు

కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 400మంది మృతి.. తాలిబన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ragini Dwivedi: సస్పెన్స్ థ్రిల్లర్‌గా పోలీస్ కంప్లైంట్ టీజర్ విడుదల

రాకాస‌ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్‌

మాది ఎంటర్ టైన్ మెంట్ గోత్రం, యూత్ ను థియేటర్స్ కు తెప్పించే నక్షత్రం

పవనిజం అనే ప్రభంజనం... ఆయనలో ఒక రకమైన అమాయకత్వం వుంది.. రాశీఖన్నా

పిఠాపురంలో చిత్రంలోని మక్కుళు మక్కుళు .. పాట విడుదల చేసిన వి.వి. వినాయక్

తర్వాతి కథనం
Show comments