Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. నాదల్‌ను ఫెదరర్ పరిచయం చేశాడు.. స్పెయిన్ బుల్ సిగ్గుపడ్డాడు (వీడియో)

టెన్నిస్ రారాజులు రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌ల మ్యాచ్ అంటేనే టెన్నిస్ అభిమానులకు బిగ్ ట్రీట్. ప్రస్తుతం లావర్ కప్‌లో ఒకే జట్టు తరపున వీరిద్దరూ పోరాడుతున్నారు. తొలి మ్యాచ్ తర్వాత లావర్ కప్ నిర్వాహకులు ఏ

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (14:57 IST)
టెన్నిస్ రారాజులు రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌ల మ్యాచ్ అంటేనే టెన్నిస్ అభిమానులకు బిగ్ ట్రీట్. ప్రస్తుతం లావర్ కప్‌లో ఒకే జట్టు తరపున వీరిద్దరూ పోరాడుతున్నారు. తొలి మ్యాచ్ తర్వాత లావర్ కప్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫెదరర్, రఫెల్ నాదల్ పాల్గొన్నారు. ఇందులో రఫెల్ నాదల్‌ను వేదిక మీదికి ఆహ్వానించే బాధ్యతను రోజర్ ఫెదరర్ తీసుకున్నాడు.
 
ఈ కార్యక్రమ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఈ వీడియోలో రోజర్ ఫెదరర్ నాదల్‌ను పరిచయం చేయడం... ఫెదరర్ నాదల్ గురించి పొగుడుతుంటే స్పెయిన్ బుల్ చిన్న పిల్లాడిలా సిగ్గు పడుతుండటాన్ని ఈ వీడియోలో కనిపించింది. వీడియో లావ‌ర్ క‌ప్ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది.
 
కాగా.. గత 13 సంవత్సరాల్లో రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ 37 సార్లు పోటీ పడ్డారు. మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులైనా.. ఇంటర్వ్యూల్లో మాత్రం వీరిద్దరూ ఒకరిపై ఒకరు పొగిడేసుకుంటారు. అలాంటిది ఎప్పుడూ ప్రత్యర్థులుగా తలపడే వీరిద్దరూ లావర్ కప్‌లో మాత్రం ఒకే జట్టు తరపున పోరాడుతుండటం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments