Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ని కలిసిన పీవీ సింధు : దుర్గ‌మ్మ‌ సన్నిధిలో ఒలింపిక్ విజేత

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (13:00 IST)
ఒలింపిక్ విజేత సింధు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకుంది. బెజ‌వాడ క‌న‌క‌దుర్గ దేవ‌స్థానానికి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన క్రీడాకారిణి సింధుకి పూర్ణకుంభంతో  ఆలయ అధికారులు స్వాగ‌తం ప‌లికారు. సింధు కుటుంబ సభ్యులు అమ్మ‌వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం సింధుకు వేదాశీర్వచనం చేసిన వేద పండితులు శుభం శ‌భం అని దీవెన‌లు అందించారు. 
 
అమ్మవారి ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని సింధుకు ఆలయ ఈఓ భ్రమరాంబ అంద‌జేశారు. పి.వి.సింధు మాట్లాడుతూ, టోర్నమెంట్ కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చాను, విజేత‌గా ఇపుడు 
ఆలయానికి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉంది...
2024లో కూడా ఒలింపిక్స్‌లో ఆడాలి... ఈసారి స్వర్ణం సాధించాలి అని త‌న ఆకాంక్ష‌ను వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

తర్వాతి కథనం
Show comments