Webdunia - Bharat's app for daily news and videos

Install App

లియోనల్ మెస్సీ అద్భుత రికార్డ్.. 644వ గోల్ సాధించి..?

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (15:39 IST)
సాకర్‌లో అర్టెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ గొప్ప రికార్డు సాధించాడు. బార్సిలోనా తరఫున 644వ గోల్ సాధించి ఫుట్‌బాల్ చరిత్రలో ఒక క్లబ్‌ తరఫున అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. లా లీగా ఈవెంట్‌లో రియల్‌ వల్లడోలిడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. 65వ నిమిషంలో ప్రత్యర్థి నెట్‌లోకి బంతిని పంపించి ఈ ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించాడు.
 
అంతకుముందు అత్యధిక గోల్స్‌ రికార్డు బ్రెజిలియన్‌ దిగ్గజ ఆటగాడు పీలే పేరిట ఉండేది. ఆయన శాంటోస్‌ తరఫున 19 సీజన్లలో 665 మ్యాచ్‌ల్లో 643 గోల్స్‌ సాధించాడు. 33 ఏళ్ల మెస్సీ 17 సీజన్లలో 748 మ్యాచ్‌ల్లో పీలే రికార్డును అధిగమించాడు. కాగా.. 17ఏళ్ల వయసులో ఫుట్‌బాల్‌తో అద్భుతాలు సృష్టించడం మొదలుపెట్టిన మెస్సీ నాలుగు ఛాంపియన్స్‌ లీగ్‌ ట్రోఫీలతో పాటు పది లా లీగా టైటిల్స్‌ గెలిచాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

ఐర్లాండులో భారత సంతతి బాలికపై దాడి: జుట్టు పట్టుకుని లాగి వ్యక్తిగత భాగాలపై...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

తర్వాతి కథనం
Show comments