Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ వివాదం..చిన్నారుల‌ మనసుల్లో మచ్చపెట్టకూడ‌దు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (12:48 IST)
క‌ర్ణాట‌క‌లో విద్యా సంస్థలను నిన్న‌టి నుంచి మ‌ళ్లీ తెరిచిన నేప‌థ్యంలో మ‌ళ్లీ హిజాబ్ వివాదం ప్రారంభ‌మైంది. తాజాగా, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా ఈ వివాదంపై స్పందించింది. బాలికలను స్కూళ్ల గేట్ల వద్ద అవమానించడం మానేయాల‌ని ఆమె సూచించింది. 
 
పాఠ‌శాల‌ల‌కు బాలిక‌లు తమను తాము శక్తిమంతం చేసుకోవడానికి వస్తార‌ని, స్కూలే వారి సురక్షిత స్వర్గంగా ఉంటుంద‌ని అన్నారు. నీచ రాజకీయాల నుంచి బాలిక‌ల‌ను తప్పించాల‌ని ఆమె కోరింది. చిన్నారుల‌ మనసుల్లో మచ్చపెట్టకూడ‌ద‌ని ఆమె పేర్కొంది. హిజాబ్ పేరిట చెల‌రేగుతోన్న‌ వివాదాన్ని ఆపాల‌ని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments