Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్యూ సానియా - పిల్లాడు ముద్దొస్తున్నాడు...

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (14:06 IST)
హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె బాబు పుట్టిన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బులైపోతోంది. అదేసమయంలో పలువురు పలువురు సెలబ్రెటీలు సానియాను పలకరిస్తున్నారు. ఈ వీకెండ్‌లో సానియాను బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ పరామర్శించింది. సానియా కుమారుడు ఇజా మీర్జా మాలిక్‌ను చూసి మురిసిపోయిన ఫరా, ఈ సందర్భంగా ఆమె ఒక ఫోటోను కూడా షేర్ చేసింది. "మేము మంచి స్నేహితులం. లవ్యూ సానియా, పిల్లాడు ముద్దొస్తున్నాడు" అంటూ ఓ కామెంట్ పోస్ట్ చేసింది. 
 
కాగా, ఇటీవల సానియా మీర్జా ప్రసవంపై ఆమె భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఓ ప్రకటన చేశాడు. 'ఈ శుభవార్త మీ అందరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు మగబిడ్డ పుట్టాడు. సానియా చాలా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమ, ఆశీస్సులను ధన్యవాదాలు' అంటూ షోయబ్ తెలిపాడు.  కాగా 2010లో షోయబ్, సానియాల వివాహం జరిగిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments