Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా మీర్జా ఆ యాడ్ నుంచి తప్పుకోవాలి.. అల్టిమేటం జారీ చేసిన సీఎస్ఈ

అడ్వర్టైజ్‌మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) నిబంధనలకు విరుద్ధంగా.. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నటిస్తున్న యాడ్ వుందని.. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) అల్టిమేటం

Webdunia
బుధవారం, 23 మే 2018 (09:56 IST)
అడ్వర్టైజ్‌మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) నిబంధనలకు విరుద్ధంగా.. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నటిస్తున్న యాడ్ వుందని.. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) అల్టిమేటం జారీ చేసింది. ఇంకా సానియా మీర్జా పౌల్ట్రీ ప్రకటన నుంచి తప్పుకోవాలంటూ సీఎస్ఈ అల్టిమేటం జారీ చేసింది. అలాగే ఏఎస్సీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉండే ప్రకటనల్లో నటించరాదని తెలిపింది. 
 
సానియా మీర్జా నటిస్తున్న పౌల్ట్రీ యాడ్ ప్రమాణాలకు విరుద్ధంగా వుందని, కోడిమాంసం ఉత్పత్తులలో యాంటీబయోటిక్స్ ఆనవాళ్లు ఉన్నాయంటూ 2014లో సీఎస్ఈ ఇచ్చిన నివేదికను అపహాస్యం చేసేలా వుందని సీఎస్ఈ అధికారి చెప్పారు. అలాగే క్రీడాకారణిగా యువతలవో స్ఫూర్తిని నింపే సానియా మీర్జా ఇలాంటి ప్రకటనల్లో నటించడం మంచిది కాదని తెలిపారు. 
 
అందుచేత సానియా మీర్జా ఈ ప్రకటన నుంచి తప్పుకోవాలని.. లేకుంటే అడ్వర్టైజ్‌మెంట్‌ను కొత్తగా రూపొందించాలని డిమాండ్ చేశారు. కాగా సానియా మీర్జా ప్రస్తుతం గర్భం ధరించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా సానియా టెన్నిస్‌కు దూరమైన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments