మధుమేహం రాకుండా వుండాలంటే.. భార్యాభర్తలు ఇలా పిలుచుకోవాలట..?

మీకు మీ జీవిత భాగస్వామికి షుగర్ రాకుండా వుండాలంటే.. ''ఓ కొత్త జంట హనీమూన్‌కి వెళ్లి వచ్చాక వారికి రక్త పరీక్షలు జరిపితే ఇద్దరికి షుగర్ వుందని తేలింది. కారణం ఏమిటో తెలుసా అన్నాడు వినోద్. "కారణం ఏమిటి

Webdunia
గురువారం, 5 జులై 2018 (13:50 IST)
మీకు మీ జీవిత భాగస్వామికి షుగర్ రాకుండా వుండాలంటే..
 
''ఓ కొత్త జంట హనీమూన్‌కి వెళ్లి వచ్చాక వారికి రక్త పరీక్షలు జరిపితే ఇద్దరికి షుగర్ వుందని తేలింది. కారణం ఏమిటో తెలుసా అన్నాడు వినోద్. 
 
"కారణం ఏమిటి..?" ఆత్రుతగా అడిగాడు సుందర్
 
''వాళ్లు హనీమూన్ వెళ్ళొచ్చిన నెల రోజులు ఒకరినొకరు, డార్లింగ్, హనీ, స్వీటీ, స్వీట్ హార్ట్, లడ్డూ అని పిలుచుకోవడం వల్లే. అందుకే ఇక దంపతులు మధుమేహం నుంచి తప్పించుకోవాలంటే అలోవేరా, కాకరా, అల్లం, వెల్లుల్లి అని పిలుచుకోవాలి'' షాకిచ్చాడు వినోద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగిస్తే ఊరుకునేది లేదు.. కేటీఆర్

కేసీఆర్ ఆధునిక శుక్రాచార్యుడు.. కేటీఆర్ మారీచుడు.. సీఎం రేవంత్ రెడ్డి

సంక్రాంతి సంబరాలు.. కోనసీమలో బోట్ రేసు పోటీలు.. పాల్గొంటున్న 22 జట్లు

AP Hikes Liquor Price: ఏపీలో లిక్కర్ ధరలు పెంపు

కదిలే కారులో సామూహిక అత్యాచారం.. ఒకరి తర్వాత ఒకరు..గంటల తరబడి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

తర్వాతి కథనం
Show comments