హిమాలయాలు ఎక్కడున్నాయిరా?
టీచర్ : ఒరే రామూ.. హిమాలయా పర్వతాలు ఎక్కడున్నాయిరా? రాము : నాకు తెలియదు సార్... టీచర్ : తెలియదా.. ఏదీ ఆ బెంచీ ఎక్కి నిలబడు రాము : ఆఁ ఎక్కి చూశాను.. అవి ఎక్కడా కనిపించడం లేదు.
Publish Date: Sat, 30 Jun 2018 (09:43 IST)
Updated Date: Sat, 30 Jun 2018 (09:44 IST)
టీచర్ : ఒరే రామూ.. హిమాలయా పర్వతాలు ఎక్కడున్నాయిరా?
రాము : నాకు తెలియదు సార్...
టీచర్ : తెలియదా.. ఏదీ ఆ బెంచీ ఎక్కి నిలబడు
రాము : ఆఁ ఎక్కి చూశాను.. అవి ఎక్కడా కనిపించడం లేదు.