Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి స్పెషల్ : నేతి అప్పాలు

సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. సంక్రాంతికి చక్కెర పొంగలి, పాయసం, గారెలు వంటి పదార్థాలు తయారుచేస్తుంటాం. అలాగే ఈ పండుగకు నేతితో అప్పాలు ఎలా చేయాలో ట్రై చేసి చూద్దాం. కావలసిన పదార్థాలు పచ్చిబియ్యం -

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (13:17 IST)
సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. సంక్రాంతికి చక్కెర పొంగలి, పాయసం, గారెలు వంటి పదార్థాలు తయారుచేస్తుంటాం. అలాగే ఈ పండుగకు నేతితో అప్పాలు ఎలా చేయాలో ట్రై చేసి చూద్దాం.  
 
కావలసిన పదార్థాలు  
పచ్చిబియ్యం - రెండు కప్పులు 
బెల్లం పొడి - రెండు కప్పులు 
ఏలకుల పొడి - ఒక టేబుల్ స్పూన్ 
అరటి పండ్ల గుజ్జు - ఒక కప్పు 
గోధుమ పిండి- రెండు టీ స్పూన్లు 
నెయ్యి - అర కప్పు 
 
తయారీ విధానం : 
పచ్చిబియ్యాన్ని గంట పాటు నాన బెట్టి శుభ్రం చేసి జారుగా రుబ్బాలి. ఈ పిండిలో బెల్లం, ఏలకుల పొడి, అరటిపండు గుజ్జు, గోధుమ పిండిని చేర్చి రుబ్బుకోవాలి. ఈ పిండిని రెండు లేదా మూడు గంటల పాటు పక్కనబెట్టాలి. అప్పాలు చేసే బాణలి వేడయ్యాక నెయ్యి పోసి.. సన్నని సెగపై అప్పాలను కాల్చుకోవాలి. అంతే నేతి అప్పాలు రెడీ.  

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments