Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆన్‌లైన్ టికెట్ల కోటా.. టీటీడీ విడుదల

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (11:07 IST)
తిరుమల తిరుపతి శ్రీవారి ఆర్జిత ఆన్ లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల ఆన్ లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. వర్చవల్ విధానంలో ఈ సేవల్లో పాల్గొనవచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు.
 
 శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కళ్యాణోత్సవం టికెట్లు పొందిన భక్తులు మాత్రం…ఏడాదిలో తమకు ఇష్టమైన రోజు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. కళ్యాణోత్సవ టికెట్లు పొందిన గృహస్తులు (ఇద్దరు) తమకు సౌకర్యవంతమైన తేదీన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి రుసుము ఉండదు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments