వ్యక్తిత్వ వికాసానికి ఐదు సూత్రాలు...

వ్యక్తి జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యక్తిత్వం అనేది లేకుండా మనిషి జీవించికూడా వృధాయేనని మానసిక వైద్య నిపుణులు చెపుతుంటారు. అందుకే 1949వ సంవత్సరంలో డి. డబ్ల్యూ. ఫిస్కే మానసిక

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (10:49 IST)
వ్యక్తి జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యక్తిత్వం అనేది లేకుండా మనిషి జీవించికూడా వృధాయేనని మానసిక వైద్య నిపుణులు చెపుతుంటారు. అందుకే 1949వ సంవత్సరంలో డి. డబ్ల్యూ. ఫిస్కే మానసిక వ్యక్తిత్వ సిద్ధాంత రూపకల్పనకు శ్రీకారం పలుకగా తదనంతరం నార్మన్, స్మిత్, గోల్డ్‌బెర్గ్, మెక్‌కోరె, కోస్టాలు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
బాహ్య ముఖ ప్రవర్తన: అత్యధిక స్థాయిలో భావోద్వేగాల ప్రదర్శన, సామాజిక ప్రవర్తన, సంభాషణా చాతుర్యం, వాగ్దానాన్ని నిలుపుకోవడం తదితరాలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి.
 
ఆమోద యోగ్యతా రుజువర్తన: విశ్వాసం, అభిమానం, దయాగుణం తదితర సమాజ శ్రేయస్సును కాంక్షించే ప్రవర్తనలు ఈ విభాగం కిందకు వస్తాయి.
 
అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా నడుచుకొనుట: ఉన్నత స్థాయి ఆలోచనాతత్వం, లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రవర్తనా సరళి తదితర సాధారణ ప్రవర్తనలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి : జగన్ వెన్నులో వణుకు .. మంత్రి పయ్యావుల

దీపక్ ఆత్మహత్య: వ్యూస్ కోసం కావాలనే అలా చేసిందా? మహిళ షిమ్జితా అరెస్ట్

తమిళ నటుడు విజయ్ టీవీకే పార్టీ గుర్తు విజిల్, ఖుషీలో ఫ్యాన్స్

ఆ జీతాలపై ఆధారపడటానికి వైకాపా ఎమ్మెల్యేలు అంత పేదవాళ్లు కాదు

సోషల్ మీడియాకు 16 ఏళ్లలోపు పిల్లలను దూరంగా వుంచనున్న ఏపీ సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrhaas: కాలేజీ స్టూడెంట్స్ నడుమ బరాబర్ ప్రేమిస్తా డేట్ పోస్టర్ రిలీజ్

Happy Raj: విజయ్ దేవరకొండ చేతుల మీదుగా హ్యాపీ రాజ్ ప్రోమో

Purushah: ఆ కిటికీ వద్ద ఏం జరుగుతోంది అంటోన్న వెన్నెల కిషోర్

Vishal: హైప్ క్రియేట్ చేస్తోన్న విశాల్, తమన్నా కాంబినేషన్ లో మొగుడు గ్లింప్స్

తదుపరి చిత్రం పవన్ కళ్యాణ్‌తోనా : అనిల్ రావిపూడి ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments