దారిద్ర్య దహన శివస్తోత్రం

కార్తీక మాసంలో శివునిని ఈ స్తోత్రము ద్వారా స్తుతించినట్లైతే దారిద్ర్యాలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈతిబాధలుండవని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణా

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (14:40 IST)
కార్తీక మాసంలో శివునిని ఈ స్తోత్రము ద్వారా స్తుతించినట్లైతే దారిద్ర్యాలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈతిబాధలుండవని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 
 
విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ 
కర్ణామృతాయ శశిశేఖరధారణాయ ।
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౧॥
 
గౌరీప్రియాయ రజనీశకళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ ।
గంగాధరాయ గజరాజ విమర్దనాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౨॥
 
భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ ।
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౩॥
 
చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ
భాలేక్షణాయ మణికుణ్డలమణ్డితాయ ।
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౪॥
 
పఞ్చాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయమణ్డితాయ ।
ఆనన్దభూమివరదాయ తమోమయాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౫॥
 
భానుప్రియాయ భవసాగరతారణాయ
కాలాన్తకాయ కమలాసనపూజితాయ ।
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౬॥
 
రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగ/నామ ప్రియాయ నరకార్ణవతారణాయ ।
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౭॥
 
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ ।
మాతఙ్గచర్మవసనాయ మహేశ్వరాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౮॥
 
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం ।
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ ॥ ౯॥
॥ ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సంపూర్ణమ్ ॥

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

అన్నీ చూడండి

లేటెస్ట్

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

తర్వాతి కథనం
Show comments