Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం నవంబర్ 18న ఆ ఒక్క పనిచేస్తే యేలినాటి శని వదిలిపోతుంది...

కార్తీక మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి పరమేశ్వరుడికి పూజ చేసి దీపాలు వెలిగిస్తే ఎంత మంచి జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకంగా పూజలు చేయడం వ

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (13:42 IST)
కార్తీక మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి పరమేశ్వరుడికి పూజ చేసి దీపాలు వెలిగిస్తే ఎంత మంచి జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల కూడా జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. అదే కార్తీక సోమవారం నాడు సూర్యోదయానికి ముందు తలస్నానం చేసి దీపాలు వెలిగించి ఉపవాసం వుంటే తనువు చాలించాక నేరుగా కైలాసానికి వెళతారన్నది విశ్వాసం. కార్తీక మాసంలో దానం చేయడం చాలా మంచిది. ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టడం కూడా చాలా గొప్పది.
 
నవంబర్ 18 అమావాస్య రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య నాడు చేసే దానం కార్తీక మాసం నెలరోజుల కన్నా ఎక్కువ పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ రోజు దానం చేస్తే చాలా మంచిది. నవంబర్ 18న సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేసి శివాలయానికి వెళ్లి అభిషేకం చేసి భిక్షగాళ్ళకు రాగి వస్తువులను దానం చేయాలి. ఇలా రాగి వస్తువులను దానం చేస్తే ఆ ఒక్కరోజే చాలా పుణ్యం వస్తుందని పండితులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments