Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవాలంటే.. ఇవన్నీ పాటించాలి..?

ఈశ్వరుడిని ఆరాధించడం అంటే చాలామంది సహజంగా ఇళ్లలోనే ఫోటోలను పెట్టుకుని చేస్తుంటారు. కానీ చాలామంది ఆలయాల ప్రాంగణంలో దొరికే శివ లింగాలను తీసుకుని వాటికి పూజ చేయాలని అనుకుంటారు. దీనితో వాటిని కొనుక్కుని ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టి ఆ శివ లింగానికి

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (11:21 IST)
ఈశ్వరుడిని ఆరాధించడం అంటే చాలామంది సహజంగా ఇళ్లలోనే ఫోటోలను పెట్టుకుని చేస్తుంటారు. కానీ చాలామంది ఆలయాల ప్రాంగణంలో దొరికే శివ లింగాలను తీసుకుని వాటికి పూజ చేయాలని అనుకుంటారు. దీనితో వాటిని కొనుక్కుని ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టి ఆ శివ లింగానికి పూజలు చేయాలని అనుకుంటారు. కానీ వాటిని పూజ గదిలో పెట్టరాదు అని తెలిసినప్పుడు వాటిని ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతారు. 
 



నిజానికి ఇంట్లో శివ లింగాలను వుంచకూడదని శాస్త్రాలు చెపుతున్నాయి. కనుక స్పటిక లింగం, పాల రాయితో చేసిన లింగాన్ని కానీ లేదంటే నల్లరాతితో చేసిన దాన్ని కానీ... ఇలా దేనితో చేసిన శివ లింగాన్ని కూడా వుంచకూడదు. శివ లింగాలను ఇంట్లో వుంచి పూజ చేస్తే దోషమని అంటారు కనుక వాటిని దేవాలయాల్లోనే ఆరాధించాలని పండితులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల

బోరుగడ్డ అనిల్‌ రాచమర్యాదలకు రూ.5 లక్షలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

26-11-2024 మంగళవారం ఫలితాలు - మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

2025.. బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025: మిథునరాశి విద్యారంగంలో ఏ మేరకు రాణిస్తుంది?

2025లో వృషభరాశికి విద్యా జాతకం ఎలా వుంటుంది..?

తర్వాతి కథనం
Show comments