Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం గరుడునిని పూజిస్తే నాగదోషం పరార్.. (video)

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (05:00 IST)
Garuda
బుధవారం గరుడాళ్వార్ పూజతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గరుడాళ్వార్‌ నారాయణ స్వామికి వాహనధారుడు. గరుడ దర్శనంతో సర్వమంగళాలు చేకూరుతాయి. అందుకే బుధవారం పూట గరుడాళ్వార్‌ను ఆలయంలో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆలయంలోనే కాకుండా.. ఇంట్లోనూ రోజూ గరుడాళ్వార్‌ను తలచి పూజ చేస్తే నాగ దోషాలు తొలగిపోతాయి. 
 
చర్మ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. వివాహం కాని కన్యలకు పెళ్లి అవుతుంది. సత్ సంతానం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పెరుమాళ్ల వారి సన్నిధికి వెళ్లే వారు ముందుగా గరుడుని దర్శించుకోవాలి. తర్వాతే స్వామిని దర్శించుకోవాలి. ఇది వైష్ణవ ఆగమ పద్ధతి. ఆలయంలో కుంభాభిషేకం జరిగేటప్పుడు గరుడాళ్వార్ ఆకాశంలో తిరగడం చేస్తేనే ఆ కుంభాభిషేకం సంపూర్ణం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 
గరుడాళ్వార్ దర్శనం: ఆదివారం చేస్తే వ్యాధులు నయం అవుతాయి. సోమవారం దర్శించుకుంటే.. కుటుంబ సౌఖ్యం, మంగళవారం గరుడ దర్శనంతో ఆరోగ్యం చేకూరుతుంది. బుధవారం శత్రుభయం వుండదు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శుక్రవారం గరుడ దర్శనంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శనివారం గరుడ దర్శనంతో మోక్షం లభిస్తుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

లేటెస్ట్

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

తర్వాతి కథనం
Show comments