Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసితో శృంగారంలో పాల్గొన్నట్లు కల వస్తే?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (21:04 IST)
కలలు రావడం సహజమే. యుక్త వయసు వచ్చాక యువతీయువకులకు వచ్చే స్వప్నాలు రకరకాలుగా వుంటాయి. వీటికి అర్థం వుందని చెప్తారు జ్యోతిష పండితులు. ఇకపోతే చాలామందికి రొమాన్స్ చేసేట్లు కలలు వస్తుంటాయి. వాటిని ఎలా బయటికి చెప్పడం సిగ్గుగా వుండదూ.. అంటూ చాలామంది తమకొచ్చిన డ్రీమ్స్‌ను ఇతరులతో పంచుకోకుండా సైలెంట్‌గా వుండిపోతారు. అలాంటి కలలు వచ్చాయా? అయితే ఆ కలల అర్థమేమిటో తెలుసుకోవాల్సిందే. 
 
ప్రేమను వ్యక్తపరిచే, ప్రపోజల్ చేస్తున్నట్లు కల వస్తే, మీరు చేస్తున్న పని లేదా మీరు చేయబోతున్న పని సక్సెస్ అవుతుందని గ్రహించాలి. మాజీ ప్రేయసితో శృంగారంలో పాల్గొన్నట్లు కలవస్తే.. వారితో సంబంధాలు కటీఫ్ కానున్నాయని అర్థం చేసుకోవాలి.
 
ఒక వేళ పెళ్ళైన వారికి మాజీ ప్రేయసిని తలచుకుంటూ వుండేవారికి.. అలాగే విడాకుల కోరి సతీమణిని దూరం చేసుకోవాలనుకునేవారికి ఇలాంటి కల వస్తే తప్పకుండా వారి నుంచి దూరం కానున్నారని గ్రహించాలి. గర్భం దాల్చిన మహిళ కలలో కనిపిస్తే.. లేదా కలగనే వారే గర్భమవుతున్నట్లు కలవస్తే.. జీవితంలో అభివృద్ధికి సంబంధించిన శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ముందు వెనకా పరిచయం లేని వ్యక్తులతో రొమాన్స్ చేసినట్లు కల వస్తే... జీవితంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. అభివృద్ధి సాధ్యమవుతుందని అర్థం చేసుకోవాలి.
 
లిప్ కిస్ ఇస్తున్నట్లు కలవస్తే జాగ్రత్తగా వుండాలని.. మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ సమస్య వస్తుందని అర్థం చేసుకోవాలి. ఎప్పుడో ఓసారి ఇలా రొమాన్స్ కలలు వస్తే ఓకే కానీ.. అలాంటి కలలు తరచూ వస్తుంటే మాత్రం జీవితంలో అభివృద్ధి సాధించలేరని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కాపురం రైల్వే స్టేషన్‍‌లో నరకయాతన అనుభవించిన ప్రయాణికులు...

యువతిని నగ్నంగా వీడియో తీసిన వ్యక్తి అంతలోనే శవమయ్యాడు... ఎలా?

కెనడా - మెక్సికో - చైనాలకు షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్!!

కాలేజీ బాత్రూమ్‌లో విద్యార్థిని ప్రసవం.. యూట్యూబ్‌ వీడియో చూసి బొడ్డు కత్తిరింపు

బాలానగర్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

అన్నీ చూడండి

లేటెస్ట్

31-01-2025 శుక్రవారం దినఫలితాలు : అపరిచితులతో జాగ్రత్త...

Vasantha panchami వసంత పంచమి ఫిబ్రవరి 2, పూజ ఎప్పుడు?

తిరుమలలో మరోసారి చిరుత సంచారం- ఫిబ్రవరిలో తిరుమల విశేషాలు

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

తర్వాతి కథనం
Show comments