Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడెల గురించి ఆసక్తికర విషయాలు...

కోడెల గురించి ఆసక్తికర విషయాలు...
, సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:40 IST)
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించారు. కోడెలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. 1983, 85, 89, 1994, 2014లో నరసరావుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో సత్తెనపల్లి నుంచి గెలుపొందారు. 
 
1987-88 మధ్యలో హోంమంత్రిగా ఈయన పనిచేశారు. 1996-97 భారీ మధ్యతరహా, నీటిపారుదల మంత్రిగా, 197-99 మధ్యలో పంచాయతీరాజ్‌ శాఖమంత్రిగా కోడెల పనిచేశారు. 2014-19 వరకూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ వంద రోజుల పాలనను తూర్పారబట్టిన జాతీయ పత్రికలు