Publish Date: Mon, 16 Sep 2019 (12:33 IST)
Updated Date: Mon, 16 Sep 2019 (12:34 IST)
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన తన నివాసంలోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో బసవతారకం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఆయన ఇంట్లోనే ఆయన ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో బసవతారకం ఆస్పత్రికి తరలించి, వెంటిలేటర్ ఉంచి చికిత్స అందిస్తున్నారు.