స్త్రీలకు కడుపునకు ఆ భాగంలో పుట్టుమచ్చ ఉంటే..?

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (13:05 IST)
పుట్టుమచ్చ అనేది అందాన్ని సూచిస్తుంది. ఈ పుట్టుమచ్చలు పురుషులకంటే స్త్రీలకు చాలా అందంగా ఉంటాయి. ఈ మచ్చలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో బాధను, దుఃఖానికి లోనైయ్యేలా చేస్తాయి. ఇలాంటి పుట్టుమచ్చలు స్త్రీలకు కడుపు భాగంలో ఉంటే ఏం జరుగుతుందో.. ఈ మచ్చల కారణంగా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...
 
కడుపుమీద పుట్టుమచ్చ గల స్త్రీకి మంచి సంతానం కలుగును. ఆ సంతానము వలన సౌఖ్యము పొందును. ప్రసవ వేదన ఉండదు. సౌఖ్యముగ ప్రసవించుచుండును. మంచి ప్రవర్తన కలిగియుండును. మధుర పదార్థభక్షణ యందు ప్రీతి కలిగియుండును.
 
కడుపునకు పై భాగమునను స్తనములకు కొంచెం క్రింది భాగమునను అనగా మంగళసూత్ర ముండుచోట పుట్టుమచ్చ ఉన్నచో ఆ స్త్రీ భర్త కన్నముందుగా చనిపోవును. కానీ ఆ మచ్చ పసుపు పచ్చగా నుండవలయును. ఆ మచ్చ నలుపురంగులో ఉన్న స్త్రీకి బాల్యముననే భర్తి చనిపోవును. మొత్తం మీద ఆమే జీవితం కష్టపరంపరల మధ్య నుండును.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

లేటెస్ట్

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

తర్వాతి కథనం
Show comments