Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగమ్మను సోమవారం ఇలా పూజిస్తే..? (video)

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (05:00 IST)
భగీరథుడు గంగానదిని స్వర్గం నుండి భూమికి తీసుకొచ్చాడు. ఇందుకోసం ఆయన కఠోర తపసు చేశాడు. తన తపస్సుకు మెచ్చిన గంగాతల్లి భగీరథుని కోరికలను తీర్చింది. కైలాసం నుంచి భూమి మీదకు వచ్చింది. మానవుల పాపాలకు తొలగించే మహాశక్తిగా ఇలపై నిలిచింది. అలాంటి గంగానదిని ''ఓం నమో భగవతి హిల్లి హిల్లి మిలి మిలి గంగే మా పావయే పవాయే స్వాహా'' అనే మంత్రాన్ని జపిస్తూ గంగాదేవిని ఆరాధించడం ద్వారా పాపాలు తొలగిపోతాయి.
 
అలాగే గంగమ్మ తల్లిని దర్శించుకోలేక పోయినా.. గంగానదిలో స్నానం చేయలేకపోయినా.. రోజూ నిద్రలేచిన వెంటనే శుచిగా స్నానమాచరించి.. ''గంగాదేవియే నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పాపాలు హరించుకుపోతాయి. సోమవారం పూట గంగమ్మను తలచి పూజ చేసినట్లైతే ఈతిబాధలు వుండవు
 
గంగామాతను ఆరాధించడం వల్ల ఒక వ్యక్తికి పది రకాల పాపాల నుండి విముక్తి కలుగుతుందని విశ్వాసం. గంగాదేవిని దసరా రోజున, ఆ తల్లిని ధ్యానించడం, గంగానదిలో స్నానం చేయడం ద్వారా, కామ, కోపం, దురాశ, మోహం, అసూయ వంటి పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. ముఖ్యంగా గంగను తలచి పూజ చేస్తే.. శంకరుడి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments