Webdunia - Bharat's app for daily news and videos

Install App

15-04-2018 ఆదివారం మీ రాశి ఫలితాలు.. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును?

మేషం: గొర్రె, మత్సత్య, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి ఆందోళనలు తొలగిపోతాయి. స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో కలిసి విందు విన

Webdunia
ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (06:17 IST)
మేషం: గొర్రె, మత్సత్య, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి ఆందోళనలు తొలగిపోతాయి. స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. మార్కెట్ రంగాల వారికి ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి పెరుగుతుంది.
 
మిథునం: అనవసరపు విషయాల్లో ఉద్రేకం మాని తెలివి తేటలతో ముందుకు సాగి జయం పొందండి. విద్యార్థులు క్రీడా రంగాల పట్ల ఆసక్తి చూపుతారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాయిదాపడతాయి.
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో స్వల్ప ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. తొందరపడి వాగ్ధానాలు చేయడం మంచిది కాదని గమనించండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

లేటెస్ట్

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

తర్వాతి కథనం
Show comments