బృహస్పతికి నచ్చని పనులు.. గురువారం గోర్లు కత్తిరించడం..? (video)

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (05:00 IST)
దేవ గురువైన బృహస్పతికి నచ్చని పనులు గురువారం పూట చేయకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. బృహస్పతి తండ్రి, గురువు, సాధువును సూచిస్తారు. అలాంటప్పుడు గురువును, తల్లిదండ్రులను అవమానించడం చేయకూడదు. శ్రీహరిని విష్ణు సహస్ర నామాలతో జపించాలి. మహిళలు జుట్టు కత్తిరించడం, గోళ్లను కత్తిరించడం కూడదు. ఇలా చేయడం సంపదను కోల్పోయేందుకు చేసే పని అవుతుందట. 
 
సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. విష్ణువును, గురు భగవానుడిని, బృహస్పతిని తలచి స్వచ్ఛమైన ఆవునేతితో దీపాన్ని వెలిగించడం చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దీపం వెలిగించేటప్పుడు నుదుటిపై కుంకుమను ధరించడం మరిచిపోకూడదు. 
 
ఇంకా పసుపు వస్తువులను దానం చేయాలి. శివునికి గురువారం పసుపు లడ్డూలను సమర్పించడం ద్వారా, అరటి చెట్టును ఆరాధించడం ద్వారా.. అరటి పండ్లను దానం చేయడం ద్వారా గురుగ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

తర్వాతి కథనం
Show comments