Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఉసిరి చెట్టు ఉంటే... భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుంటే..?

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (17:55 IST)
ఇంట్లో ఉసిరి చెట్టు ఉంటే లక్ష్మి అనుగ్రహం మెండుగా ఉంటుంది. ఈ ఉసిరి చెట్టు విష్ణుమూర్తి అంశ కావడంతో ఉసిరి చెట్టులో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఉసిరి లక్ష్మీ కుబేరుల వృక్షం కావడంతో భక్తులు ఇంట్లో పెంచుకుంటారు. ఇంట ఉసిరి చెట్టు వుండటంతో దేవతా అనుగ్రహం కూడా పెరుగుతుంది. ఈ ఉసిరి చెట్టుకు దైవ శక్తి ఉండడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి ప్రవేశించదు.
 
ఇంట్లో ఉసిరి చెట్టును నాటలేక పోతే.. ఆలయంలో వుండే ఉసిరి చెట్టు ఆకులను ఇంటికి తీసుకురావడం ద్వారా సంపద, జ్ఞానం, కీర్తి పెరుగుతుంది. ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ, మధ్యలో శ్రీ విష్ణువు, కాండంలో శివుడు వుంటారని విశ్వాసం. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుంటే ఉసిరి చెట్టుకు ఏడుసార్లు నూలు తిరిగి తిరిగి కట్టాలి. 
 
తర్వాత నేతితో దీపమెలిగించి, కర్పూరంతో ఉసిరి చెట్టుకు దీపారాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల అనుబంధం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

లేటెస్ట్

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

బుధవారం రోజున పూజ ఎలా చేయాలి? భార్యాభర్తలు కలిసి ఆచరిస్తే?

తర్వాతి కథనం
Show comments