heart attack: సిక్సర్ కొట్టాడు, గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలి మరణించాడు (video)

ఐవీఆర్
సోమవారం, 30 జూన్ 2025 (12:48 IST)
ఫిరోజ్‌పూర్: ఫిరోజ్‌పూర్‌లోని గురు‌హర్ సహాయ్‌లో ఆదివారం నాడు విషాద సంఘటన చోటుచేసుకున్నది. స్థానిక క్రికెటర్ హర్జిత్ సింగ్ ఆదివారం ఉదయం క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా సిక్స్ కొట్టిన కొద్దిసేపటికే గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటన డి.ఎ.వి. స్కూల్ మైదానంలో జరిగింది. ఈ ఘటన మొబైల్ ఫోన్‌లో రికార్డయ్యింది.
 
49 పరుగులు చేసి బాగా ఆడుతున్న హర్జిత్ సింగ్, భారీ షాట్ కొట్టిన తర్వాత అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్ళు సహాయం చేయడానికి పరుగెత్తారు, కానీ అతడిని బ్రతికించలేకపోయారు. వృత్తిరీత్యా వడ్రంగి అయిన సింగ్ చురుకైన జీవనశైలికి, క్రికెట్ పట్ల ప్రేమ వున్నవాడు. అతని అకాల మరణంతో స్థానిక ప్రజలు దిగ్భ్రాంతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments