Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగా వల్ల మెదడుకు లబ్ది చేకూరుతుంది : రాంనాథ్ కోవింద్

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (16:42 IST)
జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ యోగా డేను ప్రభుత్వాలు కూడా అధికారికంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యోగా దినోత్స‌వానికి ఒక రోజు ముందు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ యోగాపై ఓ ముఖ్య‌మైన సందేశాన్ని ఇచ్చారు. 
 
యోగా ఏ ఒక్క మ‌తానికో చెందిన‌ది కాద‌ని, ఇది మొత్తం మాన‌వాళికి చెందిన‌ద‌ని అన్నారు. యోగా వ‌ల్ల శ‌రీరానికి, మెద‌డుకు ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు. ఆరోగ్యం కోసం యోగా అనే ఓ ప్ర‌త్యేక‌ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.
 
సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా అనే సందేశాన్ని పంచుతున్న యునైటెడ్ నేష‌న్స్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెంట‌ర్‌, ఇత‌ర సంస్థ‌ల‌ను ఆయ‌న అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో కోవింద్‌తోపాటు కేంద్ర ఆయుష్ స‌హాయ మంత్రి కిర‌ణ్ రిజిజు, ఆధ్యాత్మ‌క‌వేత్త క‌మ‌లేష్ ప‌టేల్‌, బ్యాడ్మింట‌న్ కోచ్ గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments