Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి రద్దు చేసుకున్న మహిళా వైద్యురాలు.. ఎందుకో తెలుసా..?

Webdunia
శనివారం, 8 మే 2021 (14:43 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా మంది వైద్యులు తమ వ్యక్తి జీవితాలలోని సంతోషాలను దూరం చేసుకుకి సైతం కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ ముందుకు సాగుతున్నారు. 
 
చాలా రోజులు కుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు ఉన్నారు. తాజాగా కరోనా వేళ ఓ మహిళా వైద్యురాలు తన జీవితంలో మదురైన ఘట్టాన్ని రద్దు చేసుకుంది. కరోనా కాలంలో పెళ్లి రద్దు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని సెంట్రల్ ఇండియా కార్డియాలజీ ఆస్పత్రిలో అపూర్వ మంగళగిరి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. అపూర్వ వివాహం ఏప్రిల్ 26 జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో అపూర్వ కుటుంబ సభ్యులు పెళ్లి జరపడానికి సిద్దంగా లేరు. 
 
దీంతో పెళ్లి వాయిదా వేసే ప్రపోజల్‌ను వరుడి కుటుంబం ముందు ఉంచారు. అయితే వరుడి కుటుంబం పెళ్లి తేదీని వాయిదా వేసేందుకు నిరాకరించింది. అయితే మహిళా వైద్యురాలు అపూర్వ మాత్రం కరోనా రోగులకు సేవ చేయడానికి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తన పెళ్లిని రద్దు చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments