Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషాంగాన్ని కోసేసిన మహిళ.. ఎందుకంటే..?

Webdunia
శనివారం, 15 మే 2021 (19:37 IST)
ఓ మహిళ తాను చేస్తున్న పనిని కప్పి పుచ్చుకోవడానికి సంబంధం లేని మగ వ్యక్తి పురుషాంగాన్ని కోసేసింది. ఈ ఘటన పాట్నాలో చోటుచేసుకుంది. 32ఏళ్ల మహిళ అఘాయిత్యానికి 40 సంవత్సరాల వ్యక్తి విషమ పరిస్థితుల్లో ఉండటంతో హాస్పిటల్‌కు తరలించారు. హరేంద్ర మంఝీ అనే బాధితుడికి తెగిపోయిన భాగాన్ని అతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.
 
మాంఝీ భార్య పాస్పతి చేసిన పోలీస్ కంప్లైంట్ ప్రకారం.. నిందితురాలిని విచారిస్తున్నారు. పవిత్రి.. పప్పూ భగత్ అనే వ్యక్తితో కలిసి పొలాల్లో కనిపించింది. ముందుగానే వివాహమైన పవిత్రి భర్తతో గొడవలు రావడంతో విడిగా ఉంటుంది. అలా భగత్ అనే వ్యక్తితోనూ సంబంధాలు కొనసాగిస్తుంది.
 
ఘటనాస్థలంలో ముగ్గురు ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే పవిత్రి మాత్రం తనను లైంగికంగా వేధిస్తున్నాడని దాని నుంచి బయటపడటానికే ఇలా చేశానని చెప్పుకొచ్చింది. ఆమె మాటలు సాక్ష్యాలకు వ్యతిరేకంగా కనిపిస్తుండటంతో పవిత్రినే నిందితురాలిగా అనుమానిస్తున్నారు. క్లారిటీ వచ్చిన వెంటనే ఆమెను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం