Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం.. భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది.. పిల్లలే సాక్ష్యం చెప్పారు..

Webdunia
ఆదివారం, 2 జూన్ 2019 (14:14 IST)
అక్రమ సంబంధం.. ప్రియుడితో ఉల్లాసంగా గడుపుతూ.. భర్తను చంపేసింది. అంతటితో ఆగకుండా ఏమీ తెలియనట్లుగా నాటకాలేసింది. అయితే పోలీసులు భర్తను హతమార్చిన భార్య గుట్టును రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే, తిరువనంతపురంకు సమీపంలో పొత్తంకోట్టై ప్రాంతానికి చెందిన వినోద్ (35), రాగి (30) దంపతులకు ఇద్దరు సంతానం వున్నారు. 
 
గత 12వ తేదీ వినోద్ కుటుంబంతో పాటు ఆలయానికి వెళ్లాడు. ఇంటికి తిరిగొచ్చాక వినోద్ స్పృహ తప్పి పడిపోయాడు. అయితే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు రాగి నాటకమేసింది. కానీ శవపరీక్షలో వినోద్ గొంతు వద్ద కత్తిపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. వినోద్ తరపు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినోద్ భార్య వద్ద పోలీసులు విచారణ జరిపారు. 
 
ఈ విచారణలో వినోద్ బంధువు మనోజ్‌తో రాగికి అక్రమసంబంధం వుందని తెలిసింది. ఇంకా మనోజ్‌తో కలిసి వినోద్‌ను రాగి హతమార్చినట్లు తేలింది. ఈ కేసులో మనోజ్, రాగిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ కేసులో తండ్రి వినోద్‌ను తల్లి రాగిలు కలిసి చంపారని వినోద్ పిల్లలే సాక్షి చెప్పారు. దీంతో వినోద్, రాగిలకు చిప్పకూడు తప్పలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments