Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలు పిలిచె దోసె కోసం, అన్నదమ్ములతో కలిసి భార్య భరతం

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (17:13 IST)
ఈమధ్య కాలంలో వివాహేతర సంబంధాల్లో ఇరుక్కునే మగవారి సంఖ్య పెరుగుతోంది. కట్టుకున్న భార్యను కాదని వేరే కుంపటి పెడుతున్నారు. అటు ప్రియురాలి కుటుంబంతో పాటు ఇతడి కుటుంబాన్ని కూడా వీధిపాలు చేస్తున్నారు.
 
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భర్తను అతడి భార్య తన అన్నదమ్ములతో కలిసి వచ్చి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితక బాదింది. ఆ తర్వాత పోలీసు స్టేషనుకు లాక్కెళ్లింది. ఇంతకీ ఏం జరిగిందంటే...
 
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బందాలో ప్రభుత్వ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. మొదట ఇంట్లో భోజనం చేయడం మానేసి ప్రియురాలితో తినడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత క్రమంగా ఉదయాన అల్పాహారం కూడా ఇంట్లో తనకుండా ఉదయాన్నే ట్రిమ్ముగా రెడీ అయిపోయి ప్రియురాలి దగ్గర వాలేస్తున్నాడు. ఇద్దరూ కలిసి హాయిగా అల్పాహారం ఆరగించేస్తున్నారు.
 
తన భర్త వరసలో రోజురోజుకీ తేడా రావడంతో ఆ ఇల్లాలు నిఘా వేసింది. ఉదయాన్నే కారులో బయలుదేరిన భర్తను అనుసరించింది. ఆ కారు ఓ హోటల్ ముందు ఆగి వుండటాన్ని గమనించింది. కారు లోపల ప్రియురాలితో కలిసి అతడు దోసె తింటూ వుండటాన్ని చూసి తన అన్నదమ్ములకు సమాచారం అందించింది. వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. తనకు అన్యాయం చేస్తున్న భర్తపై దాడి చేసింది ఆ ఇల్లాలు. ఆ తర్వాత అతడిని పోలీసు స్టేషనుకు తీసుకెళ్లింది. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments