Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ఉండాలని వుందా.. అయితే కన్నడ నేర్చుకోవాల్సిందే!

కర్ణాటక రాష్ట్రంలో ఉండాలనుకునేవారు ఖచ్చితంగా కన్నడ భాష నేర్చుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హుకుం జారీ చేశారు. బెంగళూరులో జరిగిన కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన మ

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (16:44 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఉండాలనుకునేవారు ఖచ్చితంగా కన్నడ భాష నేర్చుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హుకుం జారీ చేశారు. బెంగళూరులో జరిగిన కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ... కర్ణాటకలో ఉండేవారు తాము స్వయంగా కన్నడ నేర్చుకోవడంతోపాటు తమ పిల్లలకూ నేర్పించాలని సూచించారు.
 
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో బోధనను మాతృభాషలోనే జరపాలని, దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి రెండుసార్లు లేఖ రాశానని, కానీ ఆయన నుంచి స్పందన లేదని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. 
 
"నేను కన్నడ భాషను ప్రేమిస్తాను, కానీ ఇతర భాషలను మాత్రం తక్కువగా చూడను" అని సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments