Webdunia - Bharat's app for daily news and videos

Install App

భువనేశ్వర్ పార్క్‌లోని 14 ఏళ్ల తెల్లపులి స్నేహ మృతి

సెల్వి
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (20:55 IST)
White tigress Sneha
భువనేశ్వర్ శివార్లలోని నందన్‌కనన్ జూలాజికల్ పార్క్‌లో 14 ఏళ్ల తెల్లపులి స్నేహ మృతి చెందింది. ఈ తెల్లపులి గురువారం అస్వస్థతకు గురైంది. ఆ పులికి మందులు కూడా వాడారు. ఆమె వృద్ధాప్య వ్యాధులతో బాధపడింది. వేసవి వేడిగాలుల కారణంగా ఆమె పరిస్థితి మరింత దిగజారిందని.. ఆమెకు సెలైన్, మందులు వేసినా శుక్రవారం ఉదయం మృతి చెందింది.  
 
స్నేహా ఆగష్టు 5, 2016న మౌసుమి (ఆడ), చిను (మగ), అరుదైన మెలనిస్టిక్ విక్కీ (మగ) అనే మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె రెండవ గర్భధారణ సమయంలో లవ, కుశలకు జన్మనిచ్చింది. 
 
మార్చి 28, 2021న, ఆమె రాకేష్, రాకీ, బన్షి అనే మూడు సాధారణ మగ పులి పిల్లలకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం స్నేహా అనే తెల్లపులి ప్రాణాలు కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments