Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ బటన్ నొక్కితే 1 కేజీ సిమెంట్: బంగూర్ సిమెంట్

ఐవీఆర్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (20:17 IST)
దేశంలోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా స్పూర్తినిస్తూ కొత్త మల్టీమీడియా ప్రచారాన్ని బంగూర్ సిమెంట్ ప్రారంభించింది. 'ఓట్ సాలిడ్, దేశ్ సాలిడ్' అనే ఈ  ప్రచారం, దేశాన్ని మరింత పటిష్టంగా చేయడంలో ప్రతి వ్యక్తి ఓటు యొక్క విలువను వెల్లడిస్తుంది. ఈ ప్రచారం వినూత్నమైనది ఎందుకంటే ఇది ప్రముఖ బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటించిన మునుపటి బ్రాండ్ లాంచ్ ప్రచారానికి సీక్వెల్‌‍గా ఇది వచ్చింది. 
 
‘ఓట్‌ సాలిడ్‌, దేశ్‌ సాలిడ్‌’ అన్నది ప్రచారంలోని కీలక సందేశం. మీరు పటిష్టమైన ఇంటిని నిర్మించడంలో బంగూర్‌ సిమెంట్‌ సహాయం చేసినట్లే, మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా పటిష్టమైన దేశాన్ని నిర్మించడంలో సహాయపడగలరనే సందేశం ఇది అందిస్తుంది. 
 
ఇంకా, బ్రాండ్ తన వెబ్‌సైట్ లోని “వోట్ కా వచన్” బటన్ ద్వారా “ఓటు వేయాలనే ఉద్దేశ్యం" తెలుపమని  ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఓటు వేస్తామని చేసే ప్రతి ప్రతిజ్ఞకు 1 కేజీ సిమెంటును విరాళంగా అందజేస్తానని బంగూర్ సిమెంట్ ప్రతిజ్ఞ చేసింది, దానిని సామాజిక సంక్షేమ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. బంగూర్ సిమెంట్ ఈ ప్రతిజ్ఞను నెరవేర్చడంలో సహాయపడటానికి సంబంధిత NGOలు, స్వయం సహాయక బృందాలతో చేతులు కలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments