Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగుపామును బామ్మ తోక పట్టుకుని లాక్కెళ్లి ఏం చేసిందంటే?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (19:52 IST)
snake
నాగుపాము కనిపిస్తే మనం జడుసుకుని ఆమడదూరం పారిపోతాం. అయితే ఓ బామ్మ మాత్రం ఆ పామును చేతబట్టుకుని విసిరికొట్టింది. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన ఓ అటవీశాఖ అధికారి ట్విటర్‌లో ఈ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో చూస్తే అందరూ షాక్ అవుతారు.
 
జనావాసాల్లో కొచ్చిన పెద్ద నాగుపామును, ఆ బామ్మ ఒంటి చేత్తో పట్టుకొని గబగబా నడుచుకుంటూ లాక్కెళ్లింది. దాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇది ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. బామ్మ ధైర్యానికి మెచ్చుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఇది పోస్టు చేసిన రెండు గంటల్లోనే 15 వేల మంది వీక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments