Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై ప్రేమికుల బరితెగింపు - బైకుపై రొమాన్స్ (Video)

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (18:19 IST)
బెంగుళూరు మహానగరంలో ఓ ప్రేమజంట విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, బైకుపై రొమాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలోని దృశ్యాలను చూస్తే, ఓ యువకుడు బైకు నడుపుతుండగా యువతి ముందువైపు నుంచి ఇంధన ట్యాంకుపై అతడిని గట్టిగా హగ్ చేసుకుని కూర్చునివుంది.
 
బెంగుళూరులోని సర్జాపుర మెయిన్ రోడ్డులో ఓ ప్రైవేటు జంట ఇలా రొమాన్స్ చేసుకుంటూ కనిపించడంతో ఓ వ్యక్తి తన మొబైల్ ఫోనులో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రేమికులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏమాత్రం క్షమించరాదని, ఇది పూర్తిగా సిగ్గులేనితనమని వారు పేర్కొంటూ ఆ ప్రేమ జంటను బెంగుళూరు పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరిత్ర సృష్టించి 13 వారాల పాటు ట్రెండ్ అయిన లక్కీ భాస్కర్ చిత్రం

కోలీవుడ్‌లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న పూజా హెగ్డే

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర విడుదలకు సిద్దమైంది

Pooja Hegde: రజనీకాంత్ కూలిలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కు భారి డిమాండ్ !

dubai: టాలీవుడ్ ప్రముఖులు తరచూ దుబాయ్ వెళ్ళేది అందుకేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments