Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్ మొక్కకు భారీ ధర.. ఏకంగా రూ.14లక్షలు

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (16:41 IST)
అరుదైన ఇండోర్ మొక్క భారీ ధర పలికింది. ఓ ఇండోర్ మొక్క ఎవరూ ఊహించని ధరకు వేలంలో అమ్ముడుపోవడం హాట్ టాపిక్‌గా మారింది. 
 
న్యూజిలాండ్ ఆక్షన్ వెబ్ సైట్ ట్రేడ్ మి వేదికగా కేవలం ఎనిమిది ఆకులు కలిగిన ఈ అరుదైన మొక్కను అక్లాండ్‌కు చెందిన వ్యక్తి ఏకంగా రూ. 14 లక్షలకు సొంతం చేసుకున్నాడు. తెలుపు రంగులో ఉండే రాపిడోఫోరా టెట్రాస్పెర్మా అనే ఈ మొక్క ప్రతి ఆకులో కాండం వలే అద్భుతమైన వైవిధ్యత ఉందని ట్రేడ్ మి తెలిపింది.
 
రాయల్ గార్డెన్స్ కు చెందిన ఆన్‌లైన్ ప్లాంట్ రిజిస్టర్ క్యూలో నమోదైన వివరాల ప్రకారం ఈ మొక్క థాయ్‌లాండ్ ,మలేషియాలకు చెందినదని వెల్లడైంది. ఇండ్లలో పెంచుకునే మొక్కల్లో అత్యధిక ధర పలికిన అరుదైన మొక్క ఇదేనని ఈ మొక్క ఫోటోను ట్రేడ్ మి ట్వీట్ చేసింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments