Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమాన్ గుడికి విలువైన ముస్లిం స్థలం దానం

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (07:00 IST)
మతాల పేరుతో రచ్చ చేసే కొందరికి కువిప్పు కలిగించేలా చేశారు ఒక ముస్లిం వ్యక్తి. వ్యాపారి అయిన సదరు ముస్లిం హిందువుల దేవుడైన హనుమంతుడి ఆలయం కోసం ఖరీదైన స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు.

వివరాల్లోకి వెళ్తే... బెంగళూరులో లారీ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్న హెచ్ఎంజీ బాషా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. వలగెరెపుర గ్రామంలోని హనుమాన్ దేవాలయం పక్కనే ఆయనకు కొంత భూము ఉంది.

అయితే గుడి చిన్నగా ఉండడంతో భక్తులు ప్రదక్షిణలు చేయడానికి వీలు కావడం లేదు. గుడిని పరిశీలించిన బాషా గుడి పక్కనే ఉన్న తన 180 గజాల స్థలాన్ని ఇస్తానని చెప్పి మతసామరస్యాన్ని చాటుకున్నాడు.

తన స్థలం పక్కనే ఆలయం ఉండడం వలన ఇలా చేయగలిగానని ఆయన పేర్కొన్నారు. మొదట ఆ ఊరి వాలు ఆయన మాటలు నమ్మలేకపోయారు. బాషా కాగితాలు కూడా రెడీ చేయించడంతో ఆయనకు వారంతా ధన్యవాదాలు తెలిపారు.

బాషా గుడికోసం ఇచ్చిన స్థలం ఖరీదు 80 లక్షల రూపాయలు. ఆయన నిర్ణయాన్ని కొనియాడుతూ వలెగెరెపుర గ్రామస్తులు గుడి పక్కనే ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో బాషా, ఆయన భార్య కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments