Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసినవారే కదాని వెంటపోతే మద్యం తాపించి అత్యాచారం చేశారు...

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (10:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. భర్త పిలుస్తున్నారని చెప్పారు. పైగా, వారు తెలిసినవారే కావడంతో ఆ కామాంధుల నమ్మి వారి వెంట నడిచింది. అయితే, ఆ కామాంధులు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం యూపీలోని బారాబంకి జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బదోస్‌రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళను ఆమె తెలిసిన కొందరు వ్యక్తులు వచ్చి చెప్పారు. దీంతో ఆమె వారి వెంట నడిచి వెళ్లింది. ఈ నెల 17వ తేదీన గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. 
 
వీరంతా ఆమెతో బలవంతంగా మద్యం తాగించి, ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దనీ బెదిరించారు. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న ఆ మహిళ... చివరకు ధైర్యం చేసి భర్తకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments