Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్ బబ్లూతో భార్య... "ఆ" భంగిమలో చూసి షాక్ తిన్న భర్త

సంసార జీవితం గడుపుతున్న పలువురు మహిళలు పరాయి పురుషుల మోజులో పడుతున్నారు. ముఖ్యంగా, తమ మాజీ లవర్ల కోసం వెంపర్లాడుతున్నారు.

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (14:41 IST)
సంసార జీవితం గడుపుతున్న పలువురు మహిళలు పరాయి పురుషుల మోజులో పడుతున్నారు. ముఖ్యంగా, తమ మాజీ లవర్ల కోసం వెంపర్లాడుతున్నారు. అంతేనా, ప్రియుడితో సంసారజీవితాన్ని పంచుకునేందుకు ఏకంగా భర్తలనే హతమార్చుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం జరిగాయి కూడా. 
 
తాజాగా ఓ వివాహిత తన బాయ్‌ఫ్రెండ్‌తో హోటల్ గదిలో శారీరక సంబంధంలో నిమగ్నమైవుండగా భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హషిమ్‌పూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హషిమ్‌పూర్ ప్రాంతానికి చెందిన సల్మాన్‌కు 14 నెలల క్రితం మనాకీ గ్రామానికి చెందిన యువతితో నిఖా జరిగింది. నిఖా జరిగిన నెల రోజులకు ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పలుమార్లు తన భార్యను పంపించాలని అత్తమామల వద్ద ప్రాధేయపడ్డాడు. అయితే, భార్య మాత్రం రాలేదు. దీంతో భార్యపై నిఘా పెట్టిన సల్మాన్‌కు అసలు విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో తన భార్య ఆమె బాయ్‌ఫ్రెండ్ బబ్లూతో కలిసి హోటల్ రూమ్‌లో అసభ్య భంగిమలో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తర్వాత రోడ్డుపై గంటపాటు గొడవ జరిగింది. సమయం చూసుకుని ఆమె లవ్వర్ పారిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments