Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఢిల్లీ తరహా ఘటన.. కదిలే బస్సులో మహిళపై అత్యాచారం..

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (10:35 IST)
నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అనగానే ఈ ఘటనే గుర్తుకు వస్తుంది. ఈ ఘటన తర్వాత నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. కామాంధులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా యూపీలో ఢిల్లీ తరహా ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ప్రతాప్ గడ్ నుంచి నోయిడాకు 25 ఏళ్ల మహిళ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో అత్యాచారానికి గురైంది. 
 
కదులుతున్న బస్సులో బస్సు డ్రైవర్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతాప్ గడ్‌లో బస్సు ఎక్కిన సమయంలో బస్సు డ్రైవర్లు ఆమెకు వెనుక సీటు కేటాయించారు. బస్సు ఎక్కే సమయంలోనే ఇద్దరు డ్రైవర్లు ఆమెపై కన్నేశారు. లక్నో, మధుర మధ్య ప్రాంతంలో బస్సులోని ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని.. నోయిడాలో దిగిన ఆ మహిళ తన భర్తకు జరిగిన విషయం చెప్పి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరు డ్రైవర్లలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరికోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments