Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య శృంగారానికి నిరాకరించిందని కాల్చి చంపేశాడు.. పిల్లలను కాలువలో పడేశాడు..

Webdunia
గురువారం, 27 మే 2021 (22:22 IST)
క్షణికావేశాలు మానవీయ సంబంధాలను మంటగలిపేస్తున్నాయి. చిన్న చిన్న కారణాల కోసం జనాలు హత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం కుటుంబ వ్యవస్థలోనే నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా యూపీకి చెందిన ఓ కిరాతకుడు భార్య శృంగారానికి నిరాకరించిందని కాల్చి చంపేశాడు. అంతేకాదు ముక్కుపచ్చలారని తన ముగ్గురు పిల్లలను ఓ కాలవలోకి తోసేశాడు.
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని ముజఫరానగర్‌కు సమీపంలో గల బసేదీ గ్రామానికి చెందిన పప్పూ కుమార్ గత మంగళవారం (37) తన భార్య డాలీ (36), పిల్లలు సోనియా (5), వంశ్ (3), హర్షిత (15 నెలలు)లను చంపేసి పరారయ్యాడు.
 
స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పప్పూ కుమార్‌ను అరెస్ట్ చేశారు. 15 రోజుల నుంచి శృంగారానికి నిరాకరిస్తోందనే కారణంతోనే తన భార్యను చంపేశానని పోలీసుల విచారణలో పప్పూ చెప్పాడు. అదే కోపంలో పిల్లలను ఓ కాలువలోకి తోసేసినట్టు చెప్పాడు. పిల్లల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments