Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక అన్న వాహికలో ఐదు రూపాయల నాణేం.. ఎలా తొలగించారంటే?

సెల్వి
శనివారం, 24 ఆగస్టు 2024 (10:48 IST)
తమిళనాడు, తిరుచ్చి మహాత్మాగాంధీ స్మారక ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యుల బృందం గురువారం తొట్టియమ్‌కు చెందిన ఏడేళ్ల బాలిక ఎగువ అన్నవాహిక నుండి ఐదు రూపాయల నాణేన్ని తొలగించారు. ఐదు రూపాయల కాయిన్‌ను ప్రమాదవశాత్తు దానిని మింగేయడంతో బాలికను ఆస్పత్రిలో చేర్చారు. 
 
తొలుత ముసిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన బాలిక, అక్కడ నుంచి ఆమె తిరుచ్చి మహాత్మాగాంధీ స్మారక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ పరీక్షలో ఓ కాయిన్ ఆమె ఎగువ అన్నవాహికలో వున్నట్లు గుర్తించారు. 
 
దీంతో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ కన్నన్ నేతృత్వంలోని వైద్యుల బృందం వెంటనే ఎండోస్కోపీని నిర్వహించి బాలిక ఆహార పైపు కింది భాగం నుంచి ఆ నాణేన్ని తొలగించింది. 
 
"వేగవంతమైన చర్యతో, మా వైద్య బృందం గుండెపోటును నిరోధించింది. ఎండోస్కోపీ పద్ధతిని ఉపయోగించి, మేము మూడు గంటల వ్యవధిలో నాణేన్ని తొలగించాము" అని డాక్టర్ కన్నన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments